Moviesసైలెంట్ గా ఉంటూ ఇంత పని చేశావ్ ఏంటి డార్లింగ్.. ఫ్యాన్స్...

సైలెంట్ గా ఉంటూ ఇంత పని చేశావ్ ఏంటి డార్లింగ్.. ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మరో కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కు ఓకే చేశాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇప్పటివరకు ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ – స్పైసీ – డివోషనల్ ట్రెండి పాత్రలను చూస్ చేసుకుంటూ వచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీలో కూడా నటించబోతున్నాడు ప్రభాస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్గా సీతారామం సినిమాతో హిట్ కొట్టి స్టార్ట్ డైరెక్టర్ లిస్టులోకి ఆడ్ అయిపోయిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కూడా సీతారామంలా కూల్ అండ్ క్లాసిక్ లెవల్ కధ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ఈ కథ విని ఫ్లాట్ అయిపోయాడట ప్రభాస్ .

అందుకే ఫుల్ కాల్ షీట్స్ బిజీ బిజీగా ఉన్నా హను రాఘవపూడి కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఈ టైంలో లవ్ స్టోరీని చూస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. తేడా కొడితే ఇది ఆయన కెరియర్ లోనే డిజాస్టర్ మూవీగా నిలిచిపోబోతుంది అంటూ కూడా కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news