Newsప్రభాస్@21 : ఆయన ఫేవరేట్ సినిమా ఏంటో తెలుసా..? ఇష్టం...

ప్రభాస్@21 : ఆయన ఫేవరేట్ సినిమా ఏంటో తెలుసా..? ఇష్టం లేని మూవీ మాత్రం అదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఈశ్వర్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఆ సినిమా 11 నవంబర్ 2002లో రిలీజ్ అయింది .. అంటే ఆ సినిమా రిలీజ్ అయి దాదాపు 21 సంవత్సరాలు పూర్తయింది . ఈ క్రమంలోనే ప్రభాస్ 21 ఏళ్ల కెరియర్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

కాగా ప్రభాస్ తన 21 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నెన్నో సినిమాల్లో నటించాడు. చాలా హిట్ సినిమాలు అందుకున్నాడు . చాలా ఫ్లాప్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు . అయితే ప్రభాస్ కి తన నటించిన సినిమాలలో ఏ సినిమా ది బెస్ట్.. ఏ సినిమా ఆయన చేయకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు.. అనే విషయాలు వైరల్ అవుతున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ప్రభాస్ తన కెరియర్ లో ది బెస్ట్ సినిమా ఏది? ఆయనకు నచ్చినది సినిమా ఏంటి..? అన్న దానికి ఆన్సర్ ఇస్తూ చత్రపతి అంటూ చెప్పుకొస్తాడు . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ చాలా సైలెంట్ గా కనిపిస్తాడు . కానీ సెకండ్ షెడ్ లో మాత్రం తనలోని వైరల్ యాంగిల్ ను బయటపెడతాడు.

అదేవిధంగా బ్రదర్స్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ కూడా బాగా పండిస్తాడు . అదేవిధంగా ప్రభాస్ కూతురు కెరియర్ లో నచ్చని సినిమా ఏంటి అంటే మాత్రం రాఘవేంద్ర అంటూ చెప్పుకొచ్చాడు . ఆ సినిమా ఎందుకో జనాలకు ఎక్కలేదు. అంతేకాదు ఆ సినిమా వద్దు వద్దు అనుకుంటూనే చేశాను ఆ టైంలో సినిమాలు చూసింగ్ విషయం నాకు పెద్దగా తెలిసేది కాదు అంటూ చెప్పుకొచ్చాడు . ఇలా ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news