Newsవిడాకులు తీసుకుని ఇంట్లో ఉన్నా..నీహారిక గురించి రవ్వంత దిగులు లేకుండా ఉన్న...

విడాకులు తీసుకుని ఇంట్లో ఉన్నా..నీహారిక గురించి రవ్వంత దిగులు లేకుండా ఉన్న నాగబాబు..ఎందుకో తెలుసా..?

రీజన్ ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ అన్న పదం కనిపిస్తే చాలు బూతులు తిట్టే జనాలు ..ట్రోల్ చేసే జనాలు.. డిజైన్ కొట్టే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసుకునేవాళ్లు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే విడాకులు తీసుకున్న శ్రీజ నిహారికలను గుర్తు చేసుకుంటున్నారు. అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అన్న విషయం మరిచిపోయి బూతు కామెంట్స్ చేస్తున్నారు.

అలాంటి బూతు కామెంట్స్ చేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు అని ఎటువంటి ప్రాబ్లమ్స్ లో విడాకులు తీసుకుంటారో తెలియదా ..? అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . అయితే నిహారిక డివోర్స్ తీసుకున్న కానీ నాగబాబు ఎందుకు ఆమెకు మంచి ఇది ..? చెడు ఇది..? అని చెప్పడం లేదు అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు విడాకులు తీసుకున్న కూతురు ఇంట్లో ఉంటే రవ్వంత కూడా భయం లేదు అంటూ పర్సనల్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫాన్స్ వాళ్లకు ఘాటుగా జవాబిస్తున్నారు. మన వైపు తప్పు లేనప్పుడు ..మన బంగారం మంచిదైనప్పుడు.. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని కూసిన అసలు మనం భయపడాల్సిన పనిలేదని ..నాగబాబు ధీమా అదే అని తన బిడ్డ బంగారం అన్న విషయం తనకి తెలుసు అని ..అందుకే తన బిడ్డ హ్యాపీగా ఉండడం కోసం తను ఏ పని చేసినా ఆయన హ్యాపీగానే ఫీలవుతాడని మెగా ఫాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఏ మాటక ఆ మాట ప్రతి తండ్రి తన బిడ్డ జీవితం బాగుండాలని అనుకుంటాడు . కొన్నిసార్లు ఇలా జరిగినప్పుడు తన బిడ్డ హ్యాపీగా ఉండడమే మంచిది అనుకుంటారు…!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news