Moviesఅను ఇమ్మాన్యుయేల్ కి బిగ్ ధ్యాంక్స్ చెప్పుతున్న పవన్ ఫ్యాన్స్..రుణపడిపోతాం అంటూ...

అను ఇమ్మాన్యుయేల్ కి బిగ్ ధ్యాంక్స్ చెప్పుతున్న పవన్ ఫ్యాన్స్..రుణపడిపోతాం అంటూ మెసేజస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అను ఇమ్మాన్యుయేల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థాంక్స్ చెప్తున్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అను ఇమ్మాన్యుయేల్ కి సంబంధించి భారీ భారీ పోస్టర్లను ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు . దానికి కారణం రీసెంట్ గా ఆమె నటించిన జపాన్ సినిమానే.

అను ఇమ్మానుయేల్ తెలుగులో పలు సినిమాల్లో నటించింది . కానీ పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది . హిట్లు కూడా చాలా తక్కువ అందుకుంది . పవన్ కళ్యాణ్ తో కలిసి అజ్ఞాతవాసి సినిమాలో నటించింది . ఈ సినిమా డిజాస్టర్ అయింది . రీసెంట్ గా ఆమె నటించిన జపాన్ . ఈ సినిమాలో లో అను ఇమ్మాన్యుయేల్ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. జపాన్ చిత్రంలో కొన్ని పవన్ కళ్యాణ్ డిఫరెంట్ ఉండే సన్నివేశాలు ఉన్నాయి .

కొన్ని డైలాగులతో పాటు అజ్ఞాతవాసి చిత్ర పోస్టర్స్ కూడా ఈ మూవీలో చూపించారు . అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే . జపాన్ చిత్రంలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా బీసీ సెంటర్స్ లో ఫ్యాన్స్ టాప్ లేచిపోయేలా అరిచేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆమెను పవన్ సినిమాలో నటించి స్థాయికి ఎదిగిన నటిగా చూపించారు . దీంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు . అంతేకాదు అను ఇమ్మానుయేల్ కి ధ్యాంక్స్ అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news