Moviesఖాళీగా ఉంటే మహేశ్ బాబు వెంటనే అలా చేస్తాడా.. సూపర్ స్టార్...

ఖాళీగా ఉంటే మహేశ్ బాబు వెంటనే అలా చేస్తాడా.. సూపర్ స్టార్ కి కూడా ఆ పిచ్చి కూడా ఉందా..?

సినిమా ఇండస్ట్రీలోనే కాదు చాలామంది జనాలకు బుక్స్ చదవడం ఒక అలవాటుగా ఉంటుంది . కొంతమంది దాన్ని పిచ్చి అని కూడా అంటూ ఉంటారు. అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడం తప్పేమీ కాదు కదా ..? ప్రెసెంట్ మహేష్ బాబుకు సంబంధించిన ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలు నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ బడా డైరెక్టర్ ల తో సినిమాలు చేస్తున్న మహేష్ బాబు గురించి తెలుసుకోవాలి అని జనాలు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబుకు ఏ మాత్రం టైం దొరికినా ముందు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు .

అయితే ఫ్యామిలీతో కాకుండా ఆయన టైం దేనితో స్పెండ్ చేస్తారు అంటే మాత్రం బుక్స్ తో అన్న సమాధానమే వినిపిస్తుంది . మహేష్ బాబుకు బుక్స్ చదవడం చాలా చాలా ఇష్టమట . షూటింగ్ టైంలో గ్యాప్ దొరికిన ..టూర్లకి వెళ్లేటప్పుడు ఫ్లైట్లో ఆయన టైంపాస్ చేసేది బుక్స్ తోనే అట . మరీ ముఖ్యంగా మైండ్ పీస్ ఫుల్ గా రిలాక్స్ గా ఉండడానికి ఆయన చాలా రకాల బుక్స్ చదువుతూ వస్తారట . ఇదే న్యూస్ నెట్టీంట వైరల్ గా మారింది . కేవలం మహేష్ బాబు కే కాదు ప్రభాస్ – బన్నీ – తారక్ – పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు కూడా ఇదే అలవాటు ఉంది . టైం దొరికితే చాలు బుక్స్ చదువుతూ ఉంటారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news