ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి ఆమెకు సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. కాగ రీసెంట్గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్నాడు.
వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్లోకి వచ్చాయి . అయితే మెగా కోడలు లావణ్య త్రిపాఠి రావడం రావడమే నిహారిక కాపురం చక్కదిద్దడానికి చూస్తుందట . అందుకే జొన్నలగడ్డ చైతన్యతో కలిపేందుకు ప్రయత్నిస్తుందట . రిలేషన్ సిప్స్ లో గొడవలు సహజం అంటూ వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లం నీ కూల్ గా సాల్వ్ చేయడానికి తెగ ట్రై చేస్తుందట .
అయితే నిహారిక మాత్రం చచ్చిన ఇక జొన్నలగడ్డ చైతన్యతో కలిసేదే లేదు అంటూ తెగేసి చెప్తుందట. వదిన కాంప్రమైజింగ్ గా మాట్లాడుతున్న సరే నిహారిక మాత్రం అతగాడి ముఖం ఇక చూసేదే లేదు అంటూ తేల్చేసిందట . దీంతో నిహారిక కు కొత్త లైఫ్ ఇవ్వడానికి తెగ కష్టపడి పోతుంది కొత్తకోడలు లావణ్య అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!