Newsఅప్పుడే అమ్మ-కొడుకుల మధ్య పుల్ల పెట్టిన లావణ్య.. ఎట్టి పరిస్ధితిలోను అలా...

అప్పుడే అమ్మ-కొడుకుల మధ్య పుల్ల పెట్టిన లావణ్య.. ఎట్టి పరిస్ధితిలోను అలా చేయకూడదట..అందమైన పెళ్ల వస్తే అంతేగా అంతేగా..!!

వాట్.. అప్పుడే కొత్తజంట అంత ముదిరిపోయిందా ..? కొత్త పెళ్ళాం రాగానే వరుణ్ అంత హెడ్ వెయిట్ చూపిస్తున్నాడా..? ప్రజెంట్ మెగా కాంపౌండ్ నుంచి ఇలాంటి కామెంట్స్ లో వినిపిస్తున్నాయి . రీసెంట్ గానే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు లావణ్య త్రిపాఠి వరుణ్ లది ప్రేమ వివాహం . గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపి ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు .

మరికొద్ది గంటల్లోనే వీళ్ళ రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి కు తన అత్తగారు మంచి లెహంగా వేసుకోమని సజెస్ట్ చేసిందట. అయితే లావణ్య మాత్రం తను లాంగ్ ఫ్రాక్ ధరిస్తాను అంటూ మొండి చేస్తుందట. అంతేకాదు నాగబాబు భార్య ఎంతో ప్రేమగా లావణ్య త్రిపాఠి కోసం లెహంగా డిజైన్ చేస్తే అది కంఫర్టబుల్గా లేదు అంటూ కుంటి సాకులు చెప్పి మరి లావణ్య త్రిపాఠి తన అత్తగారిని ఎదిరించి మాట్లాడుతుందట .

నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉన్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చడం అభిమానులకి షాకింగ్ గా ఉంది . అంతేకాదు వరుణ్ తేజ్ కూడా లావణ్య కి సపోర్ట్ చేస్తున్నాడట . నిన్నటి వరకు బెల్లం గా ఉన్న అమ్మ ఇప్పుడు అల్లం అయిపోయిందా..? అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news