సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందంగా లేకపోతే జనాలు పట్టించుకోరు. జనాలు పట్టించుకోని హీరోయిన్స్ గురించి డైరెక్టర్ లు అసలు ఆలోచించరు. అందుకే ఏజ్ అయిపోతున్న కూడా అందంగా ఉండడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు హీరోయిన్స్. ఈ క్రమంలోనే వయసు 40 దాటిన ఇంకా కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ ఉండడానికి చాలా కష్ట పడుతూ హాట్ గా తయారైపోతున్నారు అందాల ముద్దుగుమ్మలు.
అదే లిస్టులోకి వస్తుంది త్రిష . చెన్నై బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. లియో సినిమాలో త్రిష ఎంత బాగా నటించిందో మనకు తెలిసిందే. రీసెంట్ గా త్రిష రెడ్ కలర్ శారీరో మెరిసిపోయింది . ఎంత అందంగా కనిపించిందంటే .. చూడడానికి అప్సరసలా ఉంది . ఈ క్రమంలోనే త్రిష అందానికి సీక్రెట్ ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
త్రిష కాస్ట్లీ ఫారిన్ క్రీమ్ వాడుతుందట. దాని ఖరీదు దాదాపు లక్ష రూపాయలు అని.. ఆ క్రీం వల్లే ఆమె అయిపోయిన కూడా ఇంత అందంగా కనిపిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రీమ్‌స్ కోసం ఆమె కోట్లు ఖర్చు పెడుతుందట. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఈ క్రీం ఫారిన్ నుంచి తెప్పించుకొని మరి వాడుతూ ఉంటారట . అందుకే ఆ బ్యూటీస్ కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటారట..!!