News"అలా చేస్తే వదిలేసి వెళ్లిపోతా"..పెళ్లైన రెండో రోజే మొగుడికి చుక్కలు...

“అలా చేస్తే వదిలేసి వెళ్లిపోతా”..పెళ్లైన రెండో రోజే మొగుడికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో కొందరు స్టార్ హీరోస్ కూడా పర్సనల్ లైఫ్ విషయాలను పబ్లిక్ గానే బయట పెట్టేస్తున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే ఏ విషయం అయినా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు . రీసెంట్గా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి .

2021లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇద్దరు తమ సినిమాలలో బిజీబిజీగా ముందుకెళ్ళి పోతున్నారు . ఈ క్రమంలోనే “బహదూర్” ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్న విక్కీకు ఓ రిపోర్టర్ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది .

ఇలాంటి క్రమంలోనే విక్కీ కౌశల్ రియాక్ట్ అవుతూ ..”పెళ్లి అయిన రెండు రోజులకే నేను షూటింగ్ పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చిందని.. అయితే అప్పుడు కత్రినా అలా చేస్తే ఇప్పుడే నిన్ను వదిలి వెళ్ళిపోతానని బెదిరించింది అని చెప్పుకొచ్చాడు”. అంతేకాదు వెంటనే షూటింగ్ క్యాన్సల్ చేసుకొని మరి ఆమెతో టైం స్పెండ్ చేశానని ఫన్నీగా చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో విక్కీ కౌశల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news