Newsబాత్రూం వీడియోతో హన్షిక కెరీర్ నాశ‌నం చేసే కుట్ర జ‌రిగిందా...?

బాత్రూం వీడియోతో హన్షిక కెరీర్ నాశ‌నం చేసే కుట్ర జ‌రిగిందా…?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన దేశ ముదురు సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నిజంగా సింలా యాపిల్ లాగే ఉంది. బ్లాక్ బస్టర్ కావడంతో హన్షిక చాలా ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కందిరీగ, పవర్, బిందాస్, మస్కా, బిల్లా లాంటి సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది.

బాలీవుడ్ లో కూడా హీరోయిన్‌గా ఆప్ కా సురూర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అలాగే తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకుంది. అయితే, హన్షిక కి అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ, ఎంచుకున్న సినిమాలు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు.

కొన్ని సినిమాలు మాత్రమే హన్షిక కి ఒక దశ వరకూ తీసుకెళ్ళి ఆపేశాయి. అదే సమయంలో ఈ బ్యూటీ బొద్ధుగా తయారైంది. అలా బొద్దుగా ఉంటే తమిళంలో జనాలకి నచ్చుతారు హీరోయిన్స్. ఏకంగా గుడి కట్టేస్తారు కూడా. కానీ, తెలుగు, హిందీ భాషలలో అయితే హీరోయిన్ జీరో సైజ్ మేయిన్‌టైన్ చేయాలి. అప్పుడే బ్ర్డూం లో పిక్స్ పెట్టుకుంటారు. ఇదే ఒకమైనస్ అనుకుంటే హన్షిక న్యూడ్ వీడియో లీకవడం ఇంకో మైనస్.

అపట్లో నయనతార, త్రిష, హన్షిక పర్సనల్ వీడియోస్ వఒరల్ అయ్యాయి. హన్షిక బాత్రూం లో స్నానం చేస్తున్న సమయంలో పూర్తి న.. గ్నంగా ఉన్న వీడియో రిలీజ్ అవడం హాట్ టాపిక్ అయింది. కొందరు అయితే కావాలనే హన్షిక తన బాత్రూం వీడియోను చేయించుకొని రిలీజ్ చేసిందని మాట్లాడుకున్నారు. సన్ని లియోన్ మాదిరిగా హన్షిక త్రిబుల్ ఎక్స్ సినిమాలు చేసుకోండి అంటూ వల్గర్ కామెంట్స్ కూడా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news