Moviesఅమ్మ బాబోయ్..అమలాపాల్ రెండో మొగుడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.....

అమ్మ బాబోయ్..అమలాపాల్ రెండో మొగుడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. మన స్టార్ హీరోలు కూడా వేస్ట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్ గానే డస్కీ బ్యూటీ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె కొద్దికాలం కాపురం చేసి అతగాడితో డివోర్స్ తీసుకుంది . అసలు వీళ్ళు ఎందుకు డివర్స్ తీసుకున్నారో అనే విషయం ఇప్పటికే క్లారిటీ లేదు. కొందరు కేఎల్ విజయ్ తప్పు అంటుంటే మరికొందరు అమలాపాల్ ది తప్పు అంటున్నారు.

అయితే విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిన అమల రీసెంట్ గా జగత్ దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకుంది . చాలా గ్రాండ్గా చాలా తక్కువ టైంలో ఘనంగా పెళ్లి చేసుకొనింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జగత్ దేశాయ్ కి సంబంధించిన బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . జగత్ దేశాయ్ వరల్డ్ టాప్ బిజినెస్ మాన్ లోనే వన్ ఆఫ్ ద స్టార్ అంటూ తెలుస్తుంది .

అంతేకాదు వేల కోట్ల ఆస్తికి ఒకే ఒక్క వారసుడు . ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్..అంతేకాదు చదువులోనూ గోల్డ్ మెడలిస్ట్ అంటూ తెలుస్తుంది . అయితే అసలు ఇతగాడు ఆమెకు ఎలా పరిచయమయ్యాడు ..?ఎలా ప్రేమ పుట్టింది ..? అన్న డీటెయిల్స్ ఇంకా తెలియలేదు . దీంతో అమలాపాల్ మంచి సౌండ్ పార్టీని పట్టేసింది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news