అమలాపాల్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుందో చెప్పలేం . కళ్ళు మూసుకుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది . కళ్ళు తెరిస్తే ఇక చూడకూడదు రా బాబోయ్ అనిపిస్తుంది . అలాంటి వీడియోస్ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. రీసెంట్ గానే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం తన బాయ్ ఫ్రెండ్ అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు .
ఆమె పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ గా ప్రపోజ్ చేసిన బాయ్ ఫ్రెండ్ ఏకంగా లిప్ లాక్ లతో రెచ్చిపోయారు . దానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే రీసెంట్గా వీళ్ళిద్దరూ కనిపించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . బాత్ టవల్ లో చాలా చాలా హాట్ గా కనిపించారు. దీంతో కుర్రాళ్ళు మరోసారి ఆడేసుకుంటున్నారు .
ఇప్పుడే పని పూర్తి చేశారా ..? అందుకే అంత హాట్ గా ఉన్నారా..? అంటుంటే మరికొందరు బం చిక్ బం పూర్తయిపోయినట్లుంది . పెళ్లికి ముందే ఫస్ట్ నైటా..? బాగుంది కమాన్ అమలాపాల్ నువ్వు తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన అమలా పాల్ ఈ రేంజ్ లో బరి తెగించడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. చూద్దాం ఇతనితో ఎన్నాళ్లు కాపురం చేస్తుందో..?