Movies"ఆ చచ్చిపోయిన హీరోయిన్ పాత్రలో ఐశ్వర్య".. తెలుగు హీరోని నడిరోడ్డు మీదకు...

“ఆ చచ్చిపోయిన హీరోయిన్ పాత్రలో ఐశ్వర్య”.. తెలుగు హీరోని నడిరోడ్డు మీదకు ఈడ్చేలా ఉన్నారే..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది . బతికున్న వాళ్ళ బయోపిక్లతో పాటు చనిపోయిన వాళ్ళ బయోపిక్ లు కూడా తీస్తూ జనాలకు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ బయోపిక్ లు తెరకెక్కాయి. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బయోపిక్ ఇండస్ట్రీలో తెరకెక్కించబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

ఆమె పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించబోతుందట . అంతేకాదు అసలు ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? ఎలా ప్రేమలో పడింది ..? ఎవరెవరు ఆమెను మోసం చేశారు ..? నమ్మించి వాడుకొని వదిలేసారు ..? అన్న విషయాలను ఆర్తి అగర్వాల్ అంటే ముందు నుంచి ఇష్టం గౌరవమున్న ఓ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమాలో ప్రధానంగా ఓ హీరోని హైలెట్ చేస్తూ చూపించబోతున్నారట .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆర్తి అగర్వాల్ కెరియర్ ఎందుకు అలా అయిపోయిందో అందరికీ తెలిసిందే . మరి ఇప్పుడు ఆ పర్టికులర్ హీరో చేసిన పనులు బయటపడితే ఆయన పరువు పోయిన్నట్లే. ఆయన పరువుని దిగజార్చేలా సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా అతనిని రోడ్డు మీదకు ఈడ్చినట్టే అవుతుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news