Newsగుప్పెడంత మ‌న‌సు జ్యోతిరాయ్‌కు ఏమైంది.. నాభి అందాల‌తో య‌మ ఘాటుగా.. హాటుగా..!

గుప్పెడంత మ‌న‌సు జ్యోతిరాయ్‌కు ఏమైంది.. నాభి అందాల‌తో య‌మ ఘాటుగా.. హాటుగా..!

ఇటీవల కాలంలో గుప్పెడంత మనసు జ్యోతిరాయి హాట్ హాట్ అందాలతో విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ఆమె వయసు ఇప్పటికే 40 + దాటేసింది. ఆమెకు పెళ్లై ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసిన జ్యోతిరాయ్ వయసులో తనకంటే చిన్నోడు అయినా ఓ కన్నడ యంగ్ డైరెక్టర్ పూర్వాజ్‌ ప్రేమలో ఆమె మునిగితేలుతుంది. అతడితో ఇప్పటికే ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలు కూడా బయట పెట్టేసింది.

అయితే బుల్లితెరపై కనిపించే నటీమణులు చాలా ట్రెడిషనల్‌గా హైలెట్ అయ్యేందుకు ట్రై చేస్తారు. అయితే జ్యోతిరాయ్ మాత్రం అందుకు చాలా భిన్నంగా వెళుతుంది. స్టార్ హీరోయిన్లు, బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా 40 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది. బుల్లితెరపై హాట్ అత్తగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియ‌ల్‌లో జగతి పాత్ర ద్వారా కన్నడ, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

ఈ ఒక్క పాత్రతో తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకుంది. అటు కన్న‌డంలో కూడా చాలా సీరియల్స్ లో నటించడంతో పాటు చిన్న చిన్న సినిమాలలో కూడా నటించింది. ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ గా చాలా బిజీగా మారిపోయింది. బిగ్ స్క్రీన్ పై కూడా తనను తాను గ్లామరస్ బ్యూటీగా చూసుకోవాలని తహ‌త‌హ‌లాడుతున్న‌ జ్యోతిరాయ్‌.. సోషల్ మీడియాలో ఎలా రెచ్చిపోతుందో ఇటీవల ఆమె బయట పెడుతున్న ఫోటోలే చూస్తున్నం.

తాజాగా ఆమె ఎర్రటి డ్రెస్సులో గ్లామర్ గా హైలెట్ అయ్యే విధంగా అందమైన నాభి అందాలతో మతిపోగొట్టేసింది. తన అందంతో ఈ వయసులోనూ ఎవరూ పోటీ పడలేరు అనేంతలా ఆ ఫోటోకు స్టిల్స్‌ ఇచ్చింది. చిన్న నిక్కరు వేసుకొని మిల్కీ అందాలతో చూపర్ల మనసులు దోచేసింది. అసలు ఆమె ఫోటో చూస్తుంటే చాలా ఘాటుగా హాటుగా ఉంది. జ్యోతిరాయ్‌ టాలీవుడ్ లో కూడా పెద్ద పెద్ద సినిమాలలో క్యారెక్టర్ పాత్రలు వస్తాయేమో అని ఎదురుచూపులు చూస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news