Newsతినడానికి తిండి లేని స్దాయి నుండి.. కోట్ల ఆస్తి సంపాదించుకున్న ఈ...

తినడానికి తిండి లేని స్దాయి నుండి.. కోట్ల ఆస్తి సంపాదించుకున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీని రాజ్యం ఏలేశారు . అయితే వాళ్లలో కొందరినే మనం గుర్తు పెట్టుకుంటాం. అలాంటి వాళ్ళల్లో ఒకరే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే హీరో . ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న బాబు ఇండస్ట్రీలో టాప్ హీరో. ఎంతోమందికి స్ఫూర్తిదాయకం .

ఎంతోమంది ఇతని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు . జీరో నుంచి హీరోగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాదు తిండి కూడా దొరకని స్థాయి నుంచి బంగ్లాలో భోజనం చేసి.. రకరకాల కార్లు ఎక్కి తిరిగే స్థాయికి ఆయన తన స్టేటస్ ని పెంపొందించుకున్నాడు .

ఈయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి. ఇతడి పేరు చెప్తే నేటి జనరేషన్ కి తెలియకపోవచ్చేమో.. కానీ ఇంట్లోనే మన అమ్మమ్మలకు తాతలకు నాన్నలకు ఈయన పేరు సుపరిచితమే . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మిధున్ చక్రవర్తి ఎన్నెన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి హిట్స్ అందించారు . అంతేకాదు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా మారి తనకంటూ ఓ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news