Newsఎన్టీఆర్ చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న తల్లి.. అందుకే సినిమాల్లో అలా...

ఎన్టీఆర్ చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న తల్లి.. అందుకే సినిమాల్లో అలా చేయడా..?

ఈ మధ్యకాలంలో పిల్లలు ఎలా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం .. టెన్త్ క్లాస్ చదివితే చాలు లవ్వులు.. లేచిపోవడం.. తప్పులు చేసేయడం కామన్ గా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ల పిల్లలు అయితే హద్దులు మీరు పోతున్నారు . చిన్న ఏజ్ లోనే ప్రేమ – దోమ – డ్రగ్స్ అంటూ పరువు తీసేస్తున్నారు . అయితే ఎన్టీఆర్ మాత్రం వాళ్ళందరి లోకి చాలా ప్రత్యేకంగా నిలుచాడు .

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు . అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు కూడా ఎన్టీఆర్ తనపై ఒక్కటంటే ఒక్క నింద కూడా పడేలా బిహేవ్ చేయలేదు . మరీ ముఖ్యంగా కాలేజీ రోజుల్లో చదువుకునే టైంలో తన తల్లి షాలిని ఆయన దగ్గర నుంచి ఓ ప్రామిస్ చేయించుకుందట . “మన వల్ల నందమూరి ఫ్యామిలీకి ప్రత్యక్షకంగాని.. పరోక్షకంగాని ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదు”.

“మన వల్ల ఏ ఆడపిల్ల బాధపడకూడదు .. అలా ఎప్పటికీ నేను నడుచుకోను అంటూ ప్రామిస్ చెయ్ అంటూ షాలినీ ..ఎన్టీఆర్ దగ్గర ప్రామిస్ చేయించుకుందట . అన్న మాట ప్రకారమే ఎన్టీఆర్ తన కెరీర్ లో ఏ ఆడపిల్లతోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు. హద్దులు మీరలేదు. అంతేకాదు ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కుదిరిచిన వివాహమే చేసుకుని లైఫ్ లో సెటిలైపోయాడు . ఇలాంటి కొడుకే కావాలి అంటూ ప్రతి తల్లి కోరుకుంటుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news