Moviesఅనిల్ రావిపూడికి శ్రీలీల మరదలు అవుతుందా..? ఏంటి బంధుత్వం ఇలా కూడా...

అనిల్ రావిపూడికి శ్రీలీల మరదలు అవుతుందా..? ఏంటి బంధుత్వం ఇలా కూడా కలపొచ్చా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల .. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మరదలు అవుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . హీరోయిన్ శ్రీ లీల మదర్ స్వర్ణలత ది అనిల్ రావిపూడి ది ఒకే ఊరు .

ఈ కారణంగానే స్వర్ణలత ని ఆయన అక్క అక్క అంటూ పిలిచేవారట . అలా చూసుకుంటే స్వర్ణలత కూతురు శ్రీ లీల ..ఆయనకు మరదలు అవుతుంది. ఇదే విషయాన్ని భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి . టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సొంతూరు పునుగులూరు . ఒంగోలు దగ్గర ఓ గ్రామం ఇది.

స్వర్ణలతాది కూడా అదే ఊరు . ఇలా మొదటి నుంచి ఆ పరిచయం ఉన్న వీళ్లు ..తెలియకుండానే బంధువులు అయిపోయారు. అలా తన కూతురుతో సినిమా తీయడానికి ఛాన్స్ దొరికింది అనిల్ రావిపూడికి. మొత్తానికి ఈ సినిమా ద్వారా శ్రీ లీల మరో హిట్ తన ఖాతాలో వేసుకో బోతుంది. గతంలో యాష్ కూడా ఆయనకు శ్రీలీల మరదలు అవుతుంది అని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news