Moviesవెంకటేష్ రెండో కూతురి పెళ్లి ఫిక్స్..?అబ్బాయి ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తేస్తారు.....

వెంకటేష్ రెండో కూతురి పెళ్లి ఫిక్స్..?అబ్బాయి ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తేస్తారు.. దగ్గుబాటి ఫ్యామిలీ కంటే పెద్ద తోపు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు ..హీరోస్ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . ఇప్పటికే చాలామంది హీరోస్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు .తాజాగా వరుణ్ సైతం మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కీరవాణి కొడుకు శ్రీ సింహ టాలీవుడ్ స్టార్ సీనియర్ యాక్టర్ మాగంటి మురళీమోహన్ మనవరాలితో పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది .

అదే విధంగా మరో స్టార్ హీరో కూతురు పెళ్లికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది . హీరో వెంకటేష్ తన రెండో కూతురుకి పెళ్లి ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ బడా ఫ్యామిలీతో కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . వెంకటేష్ కి ముగ్గురు కూతుర్లు ఒక్క అబ్బాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన రెండో కూతురు త్వరలోనే అత్తగారింటికి వెళ్లబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

వెంకటేష్ తన కూతురికి విజయవాడకి చెందిన పెద్ద డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారట . అబ్బాయి చాలా మంచోడు. సినిమా ఇండస్ట్రీకి అస్సలు సంబంధ్జం లేదు. ఫ్యామిలీ బాగా బాగా సౌండ్ పార్టీ అని దగ్గుబాటి ఫ్యామిలీకి మించిపోయే ఆస్తి ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. చాలా సడన్ గా ఈ పెళ్లి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news