Newsకత్తిలాంటి ఫిగర్ ని అలా చూపించబోతున్న వశిష్ట.. కుర్రాళ్ళ ఫీలింగ్స్ కి...

కత్తిలాంటి ఫిగర్ ని అలా చూపించబోతున్న వశిష్ట.. కుర్రాళ్ళ ఫీలింగ్స్ కి టెస్ట్ పెడుతున్నావ్ కదా బాసూ..!

ఇది నిజంగా కుర్రాళ్లకు వశిష్టపెడుతున్న పెద్ద టెస్ట్ అని చెప్పక తప్పదు . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఆ రోల్ లి కనిపించలేదా ..? కేవలం మా హీరోయిన్ మాత్రమే అంత ట్రెడిషనల్ గా కనిపించిందా..? మా కొంపలు ముంచేస్తున్నావ్ కదా వశిష్ట..? అంటూ దారుణంగా మాట్లాడేస్తున్నారు కుర్రాళ్ళు. దీనంతటికి కారణం ఆయన ఓ యంగ్ హీరోయిన్ ని దేవత పాత్రలో చూపించబోతున్నారట .

చిరంజీవి – వశిష్ట కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు సైతం ప్రారంభమయ్యాయి. అయితే సినిమాలో హీరోయిన్స్ కోసం స్టార్ బ్యూటీస్ యంగ్ బ్యూటీస్ ని చూస్ చేసుకుంటూ ఉండగా.. సినిమాలో కీలక పాత్ర కోసం శ్రీలీలను చూస్ చేసుకున్నారట.

అయితే ఇది మాస్ స్టెప్స్ వేసే పాత్రనో లేకపోతే ఫుల్ ఎక్స్పోజ్ చేసే పాత్రనో కాదు.. చేతిలు ఎత్తి దండం పెట్టాలి అనిపించే ఓ డివోషనల్ పాత్ర . ఈ సినిమాలో శ్రీలీల మనకు అమ్మవారి గెటప్ లో కనిపించబోతుందట . దేవత పాత్ర కోసం శ్రీ లీలను అప్రోచ్ అయ్యారట వశిష్ట. శ్రీలీల కూడా ఓకే చేసిందట. దినంతటికీ కారణం భగవంత్ కేసరి .. ఆ సినిమాలో శ్రీలీల్ ట్రెడిషనల్ లుక్స్ కి ఫిదా అయిపోయాడు వశిష్ట . అయితే అంత గ్లామరస్ డాల్ ని దేవతల చూపిస్తే కుర్రాళ్ళు ఎలా తట్టుకోగలరు చెప్పండి.. అందుకే తెగ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news