Moviesతూచ్.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్క ను కాదు.. ఈ అమ్మాయినే..ఫ్యాన్స్...

తూచ్.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్క ను కాదు.. ఈ అమ్మాయినే..ఫ్యాన్స్ గుండెలు బద్ధలయ్యే న్యూస్…!!

వామ్మో .. ఏంటి ట్విస్ట్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదా..? భీమవరం అమ్మాయి నా..? ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..? 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుష్క కాదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు అనుష్క ప్రభాస్ ప్రేమించుకుంటున్నారు అ..ని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని తెగ ప్రచారం జరిగింది .

రీసెంట్ గానే ప్రభాస్ పెద్దమ్మ సైతం నెక్స్ట్ దసరా లోపు మా ప్రభాస్ పెళ్లి అయిపోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ అనుష్కల పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదు అని .. తన సొంత మరదలు అని.. ఆమె భీమవరం లోనే ఉంటుంది అని .. బిటెక్ కంప్లీట్ చేసిన అమ్మాయి ప్రభాస్ కి మరదలు వరుస అవుతుందని.. చూడడానికి చాలా చక్కగా ఉంటుందని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు అనుష్కను పెళ్లి చేసుకోవడం ప్రభాస్ కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇష్టం లేదట. ఆ కారణంగానే ఇన్నాళ్లు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్లి అమ్మ మాట కోసం మరదలు ని పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రభాస్ అంటూ న్యూస్ వై రల్ అవుతుంది. దీంతో కొంతమంది రెబెల్ ఫాన్స్ బాధపడిపోతుంటే మరి కొంత మంది మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చాలు ..ఏ అమ్మాయి అయితే ఏం..? ఆయన హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం ప్రభాస్ దీనిపై ఎలా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news