Newsకీర్తి సురేశ్‌కి ఏకంగా అన్ని ఎఫైర్లు ఉన్నాయా... పెద్ద క‌థే న‌డిపిందే..!

కీర్తి సురేశ్‌కి ఏకంగా అన్ని ఎఫైర్లు ఉన్నాయా… పెద్ద క‌థే న‌డిపిందే..!

కీర్తి సురేశ్..ఈ బ్యూటీగా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి నిర్మాత. తల్లి ఒకప్పటి హీరోయిన్. చిరంజీవి సరసన కూడా నటించింది కీర్తి తల్లి మేనక. ఆ రకంగా కీర్తి ఇంట్లో సినిమా వాతావరణం ఉండనే ఉంది. ఇక చిల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా అమ్మడి వెండికి తెరకి సుపరిచితురాలే. అమ్మా, నాన్న ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో కీర్తికి ఎదురు చూడకుండానే అవకాశాలు దక్కాయి.

తెలుగు కంటే ముందు మలయాళం, తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వాస్తవంగా తెలుగులో నేను శైలజ సినిమా మొదటిది కాదు. అంతకు ముందు ఎన్నో ఏళ్ళ క్రితమే తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ, ఆ సినిమా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన క్రేజ్ కారణంగా తెలుగులో హీరోయిన్‌గా వెలిగే ఛాన్స్ అందుకుంది. నేను శైలజ మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి ఆ తర్వాత మహానటి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టిన సంగతీ అందరికీ తెలిసిందే.

అయితే, సినిమాలలో కీర్తి సురేశ్ చేసే పాత్రలు చాలా సహజంగా, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉండటంతో రియల్ లైఫ్‌లోనూ కీర్తి చాలా డీసెంట్ అనుకుంటారు. కానీ, అమ్మడు చాలా ట్రెండీగా ఉంటూనే అల్ట్రా మోడ్రన్ కల్చర్ ని ఫాలో అవుతుంది. గ్లామర్ గానూ ఇటీవల కాస్త హద్దులు దాటుతోంది. ఎప్పుడెప్పుడు కీర్తి లిప్ కిస్ ఇస్తుందా..ఎప్పుడు బొడ్డు చూపిస్తుందా అని ఎంతో ఆతృతగా అభిమానులు, జనాలు ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి కనిపించిన గ్లామర్ దీనికి కారణం.

రానున్న సినిమాలలో ఖచ్చితంగా కీర్తి నుంచి రొమాన్స్ ఆశించవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అమ్మడికి ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు బిజినెస్ ఇండస్ట్రీస్ లో స్నేహితులు ఎక్కువే. ఇక్కడ నానిని వాడు వీడు అనేంత చనువు ఉంది. తమిళంలో అయితే తను నటించిన హీరోలే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ తోనూ చాలా క్లోజ్ గా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని స్నేహితులతోనూ చాలా సన్నిహితంగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో కీర్తికి అన్నిసార్లు పెళ్ళి జరిగింది. బయటకి తెలియనంత మందితో ఎఫైర్స్ ఉన్నాయి..అంటూ మాట్లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news