కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి సీన్లు చేయడానికైనా ఒప్పుకోవాల్సిందే. లేదంటే, నెమ్మదిగా తీసి పక్కన పెట్టేస్తారు. అందాలు ఆరబోయాలి, హీరోలకి ముద్దులు పెట్టాలి. అవసరమైతే బెడ్రూం సీన్స్ లో శృంగారం చేయాలి. సెమీ న్యూడ్‌గా కనిపిస్తే గానీ సినిమా ఒక అంచుకు చేరడం లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ అయితే, సెక్స్ చేస్తున్నట్టే అనిపిస్తున్నాయి.
వీకంటే మలయాళం సినిమాలు బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీన్ లో హీరో హీరోయిన్ ఒంటిమీద చీర లాగడం, డ్రస్ తీస్తుండటం, వీపు మీద, మెడపైన ముద్దులు పెట్టడం, పెదవులు కొరకడం..ఇప్పుడు ఇలాంటి సీన్స్ కొన్ని సినిమాలలో బాగా ఎక్కువైపోయాయి. వీటిని దాటి కూడా కొన్ని సినిమాలలో అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మహి వి రాఘవ కూడా ఈ మధ్య ఓ వెబ్ సిరీస్ తీశాడు.
అందులో నేరుగా పచ్చి బూతులే ఉన్నాయి. అదేమటే కథ అందులోని పాత్రలు డిమాండ్ చేయడం వల్లే రాయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అది లేకుండా సీన్స్ తీయగలిగిన ఆయన కూడా ఇలా మాట్లాడటం చూసి లోలోపల అంత పిచ్చోళ్లం కాదులే అనుకున్నవారు ఉన్నారు. వెబ్ సిరీస్ వచ్చాక కొందరు ఎలాంటి సీన్స్ చేయడానికైనా ఆలోచించడం లేదు.
తమన్నా కూడా ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్ లో వెనకాల బాగా పిసికించుకుంది. టేబుల్ పైన కూర్చొని శృంగార సీన్లలో రచ్చ చేసింది. పాయల్ రాజ్‌పుత్ కూడా మంగళవారం అనే సినిమాలో ఇలాంటి శృంగారపు సన్నివేశంలో నటించింది. కొందరు హీరోయిన్స్ అలాంటి వాటిలో నటిస్తేనే మాకు కొన్నాళ్ళు అవకాశాలు వచ్చేది అని ఫీలవుతున్నారు. రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు మన తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో చాటి చెబితే కొన్ని సినిమాలు మాత్రం అందరిలో చులకన చేస్తున్నాయండంలో సందేహమే లేదు.