Newsతల్లులు అయినోళ్లు.. 40 ఏళ్లున్న ముద‌రు హీరోయిన్ల‌ను కూడా టాలీవుడ్‌లో వ‌ద‌ల‌రా......

తల్లులు అయినోళ్లు.. 40 ఏళ్లున్న ముద‌రు హీరోయిన్ల‌ను కూడా టాలీవుడ్‌లో వ‌ద‌ల‌రా… ఏం చేస్తారంటే..!

సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ అన్నిటికీ కాంప్రమైజ్ కావాల్సిందే..అంటుంటారు. ఆఫీస్ బాగ్ దగ్గర్నుంచి నిర్మాత వరకూ వాళ్ళు వాళ్ళ స్థాయిలో కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ రంగుల ప్రపంచం. ఎవరినీ వదలు..కావాల్సి వచ్చిన ప్రతీ ఒక్కరి సరదాను తీర్చేస్తుంది. నిర్మాత ఒక సినిమా భారీ లాభాలను చూస్తే ఇంకో సినిమాలో అంతకు మించిన నష్టాలను చూడాల్సి వస్తుంది. దర్శకుడి పరిస్థితీ అంతే. ఓ భారీ హిట్ ఇచ్చిన దర్శకుడికి నిర్మాతలు సూట్‌కేసులతో క్యూ కడతరారు.

అదే నిర్మాతలు ఒక్క ఫ్లాప్ ఇచ్చాడంటే ఆ దర్శకుడి ఫోన్ కూడా ఎత్తరు. ఫ్లాపుల్లో ఉన్న హీరోల పరిస్థీతి ఇంతే. ఇక హీరోయిన్ విషయంలో అయితే, ఎన్నో కథలు చెప్పుకోవాల్సి వస్తుంది. కాస్త అటు ఇటూగా ఉంటే అసోసియేట్ డైరెక్టర్ కూడా బెడ్రూం కి వెళ్ళాలని కక్కుర్తి పడతాడు. మేనేజర్, సహ నటులు దగ్గర్నుంచి అందరి కన్ను మేకప్ వేసుకొని సెట్ లో కూర్చున్న హీరోయిన్ మీద, సపోర్టింగ్ రోల్స్ చేసే అమ్మాయిల మీద, సాంగ్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే చిన్న చిన్న డాన్సర్ మీద ఉంటుంది.

ఎవడికి వాడు ఏదో ఒక రకంగా అప్రోచ్ అయి ఓ సారి దూల తీర్చుకొని రావాలనుకుంటాడు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా వెలిగిన స్టార్ హీరోయిన్ కాస్త గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకి తల్లైన తర్వాత అవకాశాల కోసం మళ్ళీ మేకర్స్ ని అప్రోచ్ అయితే, అప్పుడు కూడా కళ్ళలో కా… కటకటలాడుతుంటుంది. ఫ్యామిలీ హీరోయిన్ అయింది కదా..? అని వదిలే రకాలు మన సినిమా ఇండస్ట్రీలో కనిపించడం చాలా అరుదు.

ఎప్పుడో ఆ హీరోయిన్ ని అనుభవించాలనుకున్న వాడికి అప్పుడు ఛాన్స్ వస్తే వదులుతాడా. తల్లైనా మాకు కావాల్సింది ఇస్తేనే నీకు ఛాన్స్ ఇస్తాము..అంటూ నిర్మొహమాటంగా లోపల ఉన్న కక్కుర్తిని బయటపెడతారు. అందుకే, సీనియర్ నటీమణులు కూడా ఈరోజు ఒక సినిమాలో క్యారెక్టర్ కావాలంటే కాస్త కమిటవ్వాల్సిందే. అద్నుకు ఇప్పుడు అదనంగా ఆదాయం అందుతుందనే మాట వినిపిస్తుంటుంది.

40 ఏళ్ళు ఉంటే ఏంటీ మా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. మంచి రోల్ ఆఫర్ చేస్తాము..మమ్మలిని ఓసారి..అంటూ నేరుగా అడిగే నీచులు అన్నీ ఇండస్ట్రీలలో చాలామంది ఉన్నారు. ఇదీ ఎన్నోసార్లు ఎంతోమంది బాహాటంగానే వాపోతున్నారు. కానీ, దీన్ని మార్చే సత్తా ఎవడికీ లేదు. అవసరం మీది అంటే..అరిగేదా కరిగేదా..కానివ్వండీ వీళ్ళు అనుకుంటున్నారు. తప్పదు గా మరీ. పాపులారిటీ కోసం పాకులాడటమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news