Moviesఏ హీరోయిన్ లో లేనిది..అనుపమ లో ఉన్నది అదే.. అందుకే కుర్రాళ్లు...

ఏ హీరోయిన్ లో లేనిది..అనుపమ లో ఉన్నది అదే.. అందుకే కుర్రాళ్లు పడి చచ్చిపోతున్నారా..!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు. ఏజ్ కి తగ్గ పాత్రలు చేసే వాళ్ళు .. ఏజ్ మించిపోయిన కూడా హాట్ రోల్స్ చేసే వాళ్ళు .. బోలెడు మంది . అయితే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కామన్ గా అందరి జనాలకు నచ్చే ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం అనుపమ పరమేశ్వరన్ అని చెప్పాలి . తెలుగు బ్యూటీ కాదు . మలయాళీ బ్యూటీ . కానీ ఇండస్ట్రీలో తెలుగు జనాలు ఆమెను బాగా లైక్ చేస్తున్నారు. దానికి రీజన్ కూడా ఉంది .

అనుపమ చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలానే ఉంటుంది . చీర కట్టి బొట్టు పెట్టి పూలు పెట్టి గాజులు వేస్తే మన తెలుగు బ్యూటీ నే అనుకుంటారు. అంత చక్కటి అందం ఆమె సొంతం . అయితే మన తెలుగు అమ్మాయిలు కూడా అలా పద్ధతులు ఫాలో అవ్వరు . ఇప్పుడు ఈ జనరేషన్ హీరోయిన్స్ అందరికీ అందం ఉంది. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రమే ఎక్కడ ఏం చూపించాలి? ఏ సందర్భాలలో ఎలాంటి అందం చూపించాలి ..? అనేది బాగా తెలిసిన హీరోయిన్ .

మిగతా బ్యూటీస్ డైరెక్టర్స్ ఏది చెప్తే అది ఫాలో అయిపోతారు . అయితే అనుపమ మాత్రం అక్కడ ఎక్స్పోజింగ్ చేయొచ్చా..? చేస్తే మనకు యూస్ ఉంటుందా..? మన ఫ్యామిలీకి ఎటువంటి ఆటంకం కలగదా..? అన్న పద్ధతిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది . అందుకే ఇప్పుడున్న హీరోయిన్స్ అందరిలోకి అనుపమ పరమేశ్వరన్ ను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news