Moviesభగవంత్ కేసరి లో శ్రీముఖి మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఇదే.. చేసుంటే...

భగవంత్ కేసరి లో శ్రీముఖి మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఇదే.. చేసుంటే సినిమా వేరే లెవల్ లో ఉండేది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా భగవంత్ కేసరి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా వందకోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది . సినిమాలోని మంచి కంటెంట్ అభిమానులకు జనాలకు బాగా నచ్చింది.

ఈ క్రమంలోనే సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు అభిమానులు. అయితే ఈ సినిమాలో శ్రీ లీల ఓ మంచి రోల్ ని మిస్ చేసుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది. శ్రీముఖి ఈ సినిమాలో ఇంగ్లీష్ మాట్లాడే మంత్రి పాత్రలో కనిపించాల్సి ఉన్నిందట . అయితే శ్రీముఖి ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఈ పాత్ర కోసం ఆ తర్వాత చాలామందిని అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫైనల్లీ రతికను సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్ . అలా శ్రీముఖి మంచి ఛాన్స్ మిస్ చేసుకునేసింది. ఒక్కవేళ్ల ఈ పాత్రలో శ్రీముఖి చేసుంటే మాత్రం ఈ రోల్ ఇంకా ఎక్కువ పాపులారిటీ దక్కించుకునేది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news