Newsనేషనల్ అవార్డు వచ్చాక బన్నీకి తోక పెరిగిందా..? అంత హెట్ వెయిట్...

నేషనల్ అవార్డు వచ్చాక బన్నీకి తోక పెరిగిందా..? అంత హెట్ వెయిట్ చూపిస్తున్నాడా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు పని పాట లేని బ్యాచ్ స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్గా చేసుకొని ఎక్కువగా ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ బడా హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ వైపు చాలామంది వేలెత్తి చూపిస్తున్నారు . ఆయనకు నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుంచి కావాలని ఆయనను టార్గెట్ చేస్తున్నారు ఓ బ్యాచ్.

రీసెంట్గా ఆయనకు నేషనల్ అవార్డు వచ్చాక హెడ్ వెయిట్ పెరిగిపోయింది అన్న కామెంట్స్ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . నార్మల్ డైరెక్టర్ కి అసలు అవకాశాలు ఇవ్వడం లేదని .. అందరు బడా డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్నారు అని.. ఇలా పేరున్న హీరోలు అందరూ బడా డైరెక్టర్స్ కు అవకాశం ఇస్తే చిన్న డైరెక్టర్ లకు ఆఫర్లు ఎవ్వారు ఇస్తారని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అవార్డులు వస్తే మీరు పెద్ద తోపులా..? అదే డైరెక్టర్స్ లేకపోతే మీరేం చేసే వాళ్ళు ..? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు .

అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఇలా చేస్తున్న సరే.. కేవలం అల్లు అర్జున్ పేరుని బయటకు తీసి ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news