భాష ఏదైనా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సాధించాలంటే ఎవడో ఒకడు చేయి పట్టుకొని పైకి లాగాల్సిందే అంటుంటారు. అది నిర్మాతే కావచ్చు. హీరో కావచ్చు. దర్శకుడు కావచ్చు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపించే మాట..కాంప్రమైజ్. అది గనక అయితే, కాస్త సుడి బాగుంటే ఎక్కడికో వెళ్లిపోవచ్చు. లక్ బావున్నా సక్సెస్ వచ్చినా కాంప్రమైజ్ కాకపోతే మాత్రం పక్కన పడేస్తారు. ఖడ్గం సినిమాలో సంగీత క్యారెక్టరే దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు.
అయితే, హీరోయిన్స్ ఎక్కువగా గడిపేది హోటల్స్ లో..గెస్ట్ హౌజెస్ లో. అలా హోటల్ లో గెస్ట్ హౌస్ లో ఉన్న హీరీయిన్ దగ్గరికి హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే వెళ్ళి సరదా తీర్చుకొని వస్తుంటారనే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ అలా బెడ్రూం లో సపోర్ట్ చేస్తేనే సినిమా తర్వాత సినిమా ఉంటుంది. అయితే, కొందరు హీరోయిన్స్ ఏదో హడావిడిగా వచ్చి వెళ్ళే దర్శక నిర్మాతలన్నా హీరోలన్నా అంతగా ఆసక్తి చూపించరట.
కామ నాడులు ప్రేరేపించి వెళ్ళిపోతే ఇక ఏ ఆడదాని పరిస్థితైనా కుంపటే. అది చల్లార్చుకోవడానికి కెమెరా మేన్ తోనో, మేకప్ మేన్ తోనో రిలేషన్ మేయిన్‌టైన్ చేస్తుంటారట. వీళ్ళైతే ప్రపంచానికి తెలీదు. అదే ఒక హోటల్ రూం లో దర్శకుడు, నిర్మాత, హీరో గనక ఒక హీరోయిన్ తో కనిపిస్తే కొన్ని గంటల్లోనే వార్త దేశాన్ని దాటేస్తుంది. అలా ఎందరి జీవితాలో రోడ్డున పడ్డాయి. అందుకే, ఇలా ఆఫ్‌స్క్రీన్ లో వర్క్ చేసే వారైతే ఏ గొడవ ఉండదని కొందరు స్టార్ హీరోయిన్స్ భావించి యూనిట్ లో కాస్త హ్యాడ్‌సం గా ఉన్నవాడిని పిలిపించుకొని వేడి చల్లార్చుకుంటారట.
దీనికి మంచి బహుమతులు కూడా ఇచ్చే హీరోయిన్స్ ఉన్నట్టు చెప్పుకుంటుంటారు. ఓ రాత్రి హీరోయిన్ రూం కి వెళ్ళి తాను చెప్పినట్టు చేస్తే తన ఆరాటం తీరిస్తే డబ్బు, బంగారం లేదంటే విలువైన బహుమతులు ముట్ట చెప్తారట. ఇలా సంపాదించిన ఓ సీనియర్ మేకప్ మేన్ ఏకంగా హైదరాబాద్ ఏరియాలో సొంతిల్లు కూడా కట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు. నిజంగా దర్శక, నిర్మాత, హీరోల కంటే వీళ్ళే లక్కీ పర్సన్స్ అనుకోవాలి. సుఖానికి సుఖం..సెలబ్రిటీతో ఓ మర్చిఓలేని రాత్రి..మంచి ఆదాయం. ఏ మగాడికైనా ఇంతకన్నా ఏం కావాలి.