మనిషి అన్నాక జబ్బులు రావడం చాలా కామన్ . ఎలాంటి వాళ్లకైనా సరే జబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫుల్ డైట్ ఫాలో అవుతూ కఠిన వ్యాయామాలు చేస్తున్న స్టార్ హీరోలకి కూడా కొన్ని జబ్బులు ఉన్నాయి . అయితే ఆ విషయాలను బయట పెట్టకుండా దాచేస్తున్నారు మన స్టార్ హీరోలు వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!
మెగాస్టార్ చిరంజీవి : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో మొదటి నుంచి చాలా హెల్తీగా ఉన్నాడు. అయితే షూటింగ్స్ పేరుతో ఫుడ్ ని సరిగ్గా తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఫుల్ ఎసిడిటీ ఫార్మ్ అయిపోయింది. కొంచెం తిన్నా సరే డైజస్ట్ అవ్వక చిరంజీవి ఇప్పటికి బాధపడుతూ ఉంటారట . ఎన్ని టాబ్లెట్స్ వేసిన చిట్కాలు పాటించిన ఆయనకు సెట్ అవ్వడం లేదట . ఇప్పటికీ చిరంజీవి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాడు . ప్రేగు క్యాన్సర్ కూడా ఉందట.
బాలకృష్ణ : నందమూరి బాలకృష్ణ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన రీసెంట్ గానే భగవంతు కేసరి సినిమాలో నటించి హిట్టు కొట్టాడు . 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నందమూరి బాలయ్య ఫుల్ ఫిట్ కఠిన వ్యాయామాలు చేయకపోయినా తన బాడీని పర్ఫెక్ట్ గా పెట్టుకున్న.. బాలయ్యకు తుమ్ముల సమస్య ఉందట . డస్ట్ ఎలర్జీ ఏదైనా డస్ట్ తనకు పడకపోతే వెంటనే 10 – 15 సార్లు తుమ్ములు వచ్చేస్తాయట. అంతేకాదు ఈ జబ్బుకి అసలు మందులే లేవు .
రానా దగ్గుబాటి : కండల వీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న రానా దగ్గుబాటి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే ఆయనకు ఈ సమస్య పట్టిపీడిస్తుందట.
మహేష్ బాబు : తీవ్ర మైగ్రేన్ సమస్యతో మహేష్ బాబు బాధపడుతున్నాను అని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు .అంతేకాదు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఫారిన్ కంట్రీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ తీసుకున్నారు . కానీ ఆయనకు సెట్ అవలేదు. న్యాచురల్ హోమియోపతి ద్వారా సెట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వెంకటేష్ : ఫుల్ ఫిట్ గా ఉండే వెంకటేష్ వ్యయమాలు అస్సలు చేయరు . ఫుడ్ మాత్రం చాలా కొంచమే తింటారు . అయినా సరే వెంకటేష్ కి కండరాల నొప్పి కి సంబంధించిన వ్యాధి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కింద కూర్చొని లేస్తే ఆయన కండరాలు చాలా ఇబ్బంది పెడతాయట .
నాగార్జున: పైకి చాలా అందంగా కనిపించే నాగార్జునకు స్కిన్ ఎలర్జీ ఉంది . ఆయనకు పడని ఫుడ్ తిన్న .. క్లైమేట్ మారిన మొత్తం రాషెస్ వచ్చేస్తాయి. అంతేకాదు నాలుగైదు రోజులపాటు ఆరాషస్ బాగా ఇబ్బంది పెడతాడట .
ఇలా కోట్లకి కోట్లు సంపాదించే మన హీరోలను చిన్న చిన్న రోగాలు అయినా సరే బాగా ఏడిపిస్తున్నాయి . కొందరు ఈ జబ్బుకు ట్రీట్మెంట్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి..!!