Moviesఅందరిని రిజెక్ట్ చేసే సాయి పల్లవిని .."నా సినిమాలో వద్దు"...

అందరిని రిజెక్ట్ చేసే సాయి పల్లవిని ..”నా సినిమాలో వద్దు” అని చెప్పిన దమ్మున్న తెలుగు హీరో ఇతనే..!!

సాయి పల్లవి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . డాక్టర్ చదువు చదివిన ఈ ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మలర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో ఫిదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించి అభిమానుల చేత లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి .. చాలామంది హీరోలను రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఆమెకు కథ నచ్చకపోయినా కంటెంట్ బాగోకపోయినా లిప్ లాక్ సీన్స్ ఉన్న వల్గర్ సీన్స్ ఉన్న నిర్మోహమాటంగా కోట్ల ప్రాజెక్ట్ నైనా వదిలేసుకుంటుంది . అయితే ఇప్పటివరకు మన సాయి పల్లవినే అందరిని రిజెక్ట్ చేసింది . అయితే ఫస్ట్ టైం మన సాయి పల్లవిని ఓ హీరో రిజెక్ట్ చేశాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ .

ఎస్ విజయ్ దేవరకొండ సాయి పల్లవిని రిజెక్ట్ చేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది. విజయ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మేకర్స్ సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట . కానీ విజయ్ దేవరకొండ చేతులెత్తి దండం పెట్టి ఆమె నా సినిమాలో వద్దు బాబోయ్ వద్దు అంటూ తేల్చి చెప్పాడట . ఆమెకి నాకు అస్సలు సెట్ అవ్వదు నా సినిమాలో ఆమె హీరోయిన్గా వద్దు అంటూ ఆమెను ఈ పాత్ర నుంచి రిజెక్ట్ చేసేసారట . దీంతో ఇన్నాళ్లు మన సాయి పల్లవినే అందరిని రిజెక్ట్ చేయడం.. మన హీరో సాయి పల్లవి ని ఇప్పుడు రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news