Movies"ఆ నా కొడుక్కి ఇప్పుడు అది అవసరమా..?".. సమంత పై ఫ్యాన్స్...

“ఆ నా కొడుక్కి ఇప్పుడు అది అవసరమా..?”.. సమంత పై ఫ్యాన్స్ ఫైర్..!!

స్టార్ హీరోయిన్ సమంత చేసే పనులు కొన్నిసార్లు జనాలకు అర్థం కావడం లేదు . అంతే కాదు వాళ్ళ ఫాన్స్ కి సైతం కోపం తెప్పిస్తున్నాయి . స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . వీళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం సమంత స్టైలిష్ ప్రీతం జుకాల్కర్ అంటూ వార్తలు వినిపించాయి .

అంతేకాదు జుకాల్కర్ ని కూడా సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . నాగచైతన్య ఫ్యాన్స్ అయితే బూతులు తిట్టారు. ఎట్టకేలకు స్పందించిన జుకాల్కర్ నాకు సమంత అక్క అంటూ చెప్పుకొచ్చాడు . అయితే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ కొన్నాళ్లపాటు దూరం దూరంగా ఉన్నారు . అయితే తాజాగా సమంత మళ్లీ ఆయనకు దగ్గర అవుతూ ఉన్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా సమంత పింక్ అవుట్ ఫిట్ డిజైన్ చేసింది ఆయనే .. ఈ ఫొటోస్ కు చాలా మంది పాజిటివ్ కామెంట్స్ చేశారు.

దీంతో సమంత ప్రీతం జుకాల్కర్ కోసం ఓ ఇయర్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది . దీనికి సంబంధించి కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నాడు . అంతేకాదు సమంత దీదీ ఇంత మంచి గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్యూ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సమంత ఫ్యాన్స్ కి ఇది నచ్చడం లేదు. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడిప్పుడే మీ ఇద్దరు నువ్వు నాగచైతన్య కలిసిపోతున్నావు అని అనుకుంటున్నాం.. ఈ మూమెంట్లో ఇలాంటి ఫ్రెండ్షిప్లు అవసరమా ..? అయిన ఇప్పుడు ఆ నా కొడుక్కి గిఫ్ట్ ఇవ్వడం ఎందుకు ..?అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఒకరి కోసం ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయకూడదని ..మనం మనస్సాక్షితో మెయింటైన్ చేయాలని చెప్పుకొస్తున్నారు . దీంతో సమంత ప్రీతం జుక్కాల్కర్ కి ఇచ్చిన గిఫ్ట్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news