ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్ ఐశ్వర్యాలు కూడా విడాకులు తీసుకున్నారు . అయితే తమ బిడ్డల కోసం మళ్ళీ ఈ జంట విడాకులను రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.
పిల్లలు ఎదుగుతూ ఉండడం ..వాళ్లకి తల్లిదండ్రుల అవసరం కచ్చితంగా ఉండడంతో తమ పట్టింపులను .. తగాదాలను పక్కన పెట్టుకొని ధనుష్ ఐశ్వర్యాలు మళ్ళీ కలవడానికి సిద్ధపడ్డారట . రజనీకాంత్ వీళ్లిద్దరిని కలపడానికి చాలా చాలా ట్రై చేశాడట . ఫైనల్లీ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది .
బిడ్డల కోసం ధనుష్ ఐశ్వర్యలో తమ విడాకులను రద్దు చేసుకొని మరీ ఒకటి కాబోతున్నారట . ప్రజెంట్ కోలీవుడ్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ధనుష్ ఐశ్వర్యాలు భార్యాభర్తలుగా కలవనప్పటికీ తల్లిదండ్రులుగా కలిస్తున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!!