Newsఅనుష్కకు పొరపాటున లిప్‌ కిస్ ఇచ్చిన ప్రభాస్.. ఎలా జ‌రిగిందంటే..!

అనుష్కకు పొరపాటున లిప్‌ కిస్ ఇచ్చిన ప్రభాస్.. ఎలా జ‌రిగిందంటే..!

సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ బాహుబలి తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆయన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తం సూపర్ హిట్ అయ్యాయి. ప్రభాస్ ప్రతి సినిమాలోనూ తనదైన శైలి, ప్రతిభ కనబరిచాడు. 12 ఏళ్ల క్రితం విడుదలైన బిల్లా ఆయన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఆయన చాలా స్టైలిష్‌గా కనిపించి ఈ సినిమాలో చాలా బాగా నటించి అందరినీ అలరించాడు.

ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ రీమేక్ గా తెరకెక్కించినా ప్రభాస్ ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ తో కొత్త టచ్ ఇచ్చాడు. కొంతకాలం క్రితం విడుదలై సూపర్ హిట్ అయిన ఈ సినిమా తర్వాత మళ్లీ విడుదలైంది. రీ రిలీజ్‌లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రభాస్ తను చేసిన ప్రతి సినిమాతో ఇండస్ట్రీలో తనకి, తన సినిమాలకు మంచి విజయాన్ని అందుకుంటున్నాడు. బిల్లా లాంటి సినిమాను మళ్లీ ఎవరూ తెరకెక్కించకపోవచ్చు.

ఇలాంటి సినిమా మళ్లీ తెలుగులో రాదని కూడా చెప్పవచ్చు. ఒకవేళ ఆ అదృష్టం టాలీవుడ్ ప్రేక్షకులకు భవిష్యత్తులో ఉంటే అది సంతోషకరమైన విషయమే. ప్రభాస్ కెరీర్‌లో మోస్ట్ స్టైలిష్ సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అనుష్కతో పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఓ సంఘటన జరిగింది. ప్రభాస్ అనుకోకుండా అనుష్కకి లిప్ లాక్ ఇచ్చాడనే వార్త అప్పట్లో వైరల్ అయ్యింది.

అనుష్క వెనుక ఉన్న ఓ డ్యాన్సర్ జారి ఆమెపై పడటంతో ఆమె నేరుగా ప్రభాస్‌కి లిప్ కిస్ ఇవ్వడంతో ఇలా జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌ తెరపైకి రావడంతో హైలెట్‌ కానుంది. ఇకపోతే ప్రభాస్ – అనుష్క శెట్టి మధ్య ఆఫర్ ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీటిని అనుష్క తిరస్కరిస్తూ వస్తోంది. తమ మధ్య ఎలాంటి ? రిలేషన్ లేదని ఎప్పటికప్పుడు రూమర్స్ కు చెక్ పెడుతుంది.

ప్రభాస్ మాత్రమే వీటిపై స్పందించడం లేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ వచ్చే ఏడాదిలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు. అమ్మాయి ఎవరు అనేది ? ఆసక్తికరంగా మారింది. అలాగే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనేది ఎంతవరకు నిజమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news