Moviesదరిద్రానికే దరిద్రం.. మంచి మూవీని మిస్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి.. కుదురుంటే...

దరిద్రానికే దరిద్రం.. మంచి మూవీని మిస్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి.. కుదురుంటే ప్రభాస్ నే మించిపోయేవాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . మరీ ముఖ్యంగా కొందరు స్టార్ సెలబ్రిటీస్ ల జీవితాల్లో ఎప్పుడూ అదృష్టం వచ్చినట్లే వచ్చే చేజారి పోతూ ఉంటుంది . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు నవీన్ పోలిశెట్టి . ఎవరి హెల్ప్ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా వచ్చి ఎంతో కష్టపడి హిట్ ట్రాక్ అందుకున్న నవీన్ పోలిశెట్టి రీసెంట్ గానే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలా డిఫరెంట్ గా ఉండే పాత్రలను చూస్ చేసుకునే నవీన్ పోలిశెట్టి చేతికి వచ్చినట్లే వచ్చి ఓ ఆఫర్ చేజారిపోయింది. దీంతో నవీన్ పోలిశెట్టి పేరు వైరల్ గా మారింది . అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. కాగా అదే లిస్టులోకి తాజాగా ఆడ్ అయిపోయాడు నవీన్ పోలిశెట్టి .

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీకి ఓ రోల్ లో ఫస్ట్ ఛాయిస్ గా నవీన్ పోలిశెట్టి నే అనుకున్నారు అంటూ తెలుస్తుంది. ఈ సినిమాలోని ఎస్ జె సూర్య యాక్స్ చేసిన రోల్ కు మొదటగా నవీన్ ని అప్రోచ్ అయ్యారట కార్తీక్ సుబ్బరాజు.. స్టోరీ విన్న పోలిశెట్టి ఆ క్యారెక్టర్ నచ్చడంతో ఓకే కూడా చెప్పారట.. కొంత టైం వెయిట్ చేయమన్నారట. ఈలోపే డైరెక్టర్ ఎస్ జే సూర్య కి ఈ రో వివరించారట. ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించారట. కానీ లాస్ట్ లో రిజెక్ట్ చేశారట. అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న నవీన్ ఓకే చేసి కాల్ షీట్స్ ఇవ్వడంతో..అంత ఓకే అనుకున్నారట. కానీ..సూర్య నేనే ఈ పాత్ర చేస్తాను అని పట్టుబట్టడంతో.. ఆయన ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకోవడంతో చేతికి వచ్చినట్లే వచ్చి మంచి ఆఫర్ మిస్ అయిపోయినట్లు అయింది . ఇలా తన బ్యాడ్ లక్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాను అని తమిళ్లో ఎంట్రీ ఇచ్చే బంపర్ ఆఫర్ చేజార్చుకున్నాను అని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news