Moviesపబ్లిక్ లోనే నటుడు శ్రీకాంత్ అయ్యర్ పై దాడి..వైరల్ అవుతున్న(వీడియో).!!

పబ్లిక్ లోనే నటుడు శ్రీకాంత్ అయ్యర్ పై దాడి..వైరల్ అవుతున్న(వీడియో).!!

ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ అయ్యర్ ఎలా పాపులారిటీ దక్కించుకున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా సినిమాలకంటే ఎక్కువగా రాజకీయాలపై పలు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా శ్రీకాంత్ అయ్యార్ పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు కి సపోర్ట్ చేస్తూ అధికారిక పార్టీపై వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తూ వచ్చాడు.

గత కొంతకాలంగా ఈయన ఒక సినిమా షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోని ఆయన “ఏపీలో దొరికే భూమ్ భూమ్ బీర్ తాగుతున్నాను అని.. నా ప్రాణాలకు గ్యారెంటీ లేదు అంటూ ..రేపు ఉంటానో ఉండనో అంటూ వ్యంగంగా వీడియోస్ పోస్ట్ చేశారు “. అయితే దీనిపై అధికారిక పార్టీ అభిమానులు ఫుల్ ఫైర్ అయిపోయారు . ఇలాంటి క్రమంలోనే కౌంటర్ వేస్తూ శ్రీకాంత్ మరో వీడియో పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

శ్రీకాంత్ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రీకాంత్ ని ఎవరో బెదిరిస్తున్నట్లు.. ఈ వీడియోలో చూపిస్తారు.. అమ్మో నన్ను కాపాడండి.. నాపై దాడి చేస్తున్నారు అంటూ ట్విట్టర్లో ఓ వీడియోని షేర్ చేశారు. అయితే ఆ తర్వాత వెంటనే ట్విస్ట్ ఇస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే స్పెషల్ స్టేటస్ సాధిస్తాను అంటాడు . స్పెషలిస్ట్ అనేది కూడా మద్యం బ్రాండ్ అని మనకి తెలిసిందే . ఇలా మరోసారి శ్రీకాంత్ తా టార్గెట్ చేసిన వాళ్ళని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news