Moviesఅన్ని నీతులు మాట్లాడే చిరంజీవి..ఈ నీతి ఎలా మార్చిపోయాడు..? మెగాస్టార్ ఎలా...

అన్ని నీతులు మాట్లాడే చిరంజీవి..ఈ నీతి ఎలా మార్చిపోయాడు..? మెగాస్టార్ ఎలా అయ్యాడు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి .. ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి సపోర్ట్ లేకుండా.. ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా మారి తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయ్యే విధంగా .. ఆయన పేరు మలుచుకున్నాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాగా ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ కి సంబంధించిన బ్యాడ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది .

మెగాస్టార్ కూడా ఓ బ్యాడ్ వ్యక్తి అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు. అది తన కూతుర్ల విషయంలో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . చిరంజీవి తన కూతురు వయసు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు . మరి తన కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్ రావడానికి ఎందుకు అడ్డుకున్నారు ..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు నిజానికి శ్రీజ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అనుకునిందట. బన్నీ గంగోత్రి లో నిజానికి శ్రీ లీలానే హీరో శ్రీజని హీరోయిన్గా అనుకున్నారట .

కానీ చిరంజీవి తన కూతుర్ని హీరోయిన్ అంటే చేయను అంటూ మొండి పట్టుదలతో .. ఈ అవకాశాన్ని ఆమె చేతులారా వదులుకునేలా చేసాడట . అయితే తన కూతుర్ల విషయంలో ఒకలాగా మిగతా హీరోయిన్ల విషయంలో మరోలా ఆలోచించి చిరంజీవి ఎంతవరకు మెగాస్టార్ ట్యాగ్ అర్హుడు అంటూ పలువురు మెగాహెటర్స్ అండ్ ప్రశ్నిస్తున్నారు . దీనికి సమాధానం మెగా ఫ్యాన్స్ చెప్తేనే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news