Moviesకీర్తి సురేష్ నెత్తి మీద శని తాండవం చేస్తుందా..? ఇంత బంగారంలాంటి...

కీర్తి సురేష్ నెత్తి మీద శని తాండవం చేస్తుందా..? ఇంత బంగారంలాంటి సినిమాని రిజెక్ట్ చేసింది ఏంటి..?

కీర్తి సురేష్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో మహానటిగా మంచి స్థానాన్ని దక్కించుకునింది. అయితే అమ్మడు అదృష్టమో.. దురదృష్టమో తెలియదు కానీ రీసెంట్గా నటించిన సినిమాలు అన్ని డిజాస్టర్ గా మారిపోతున్నాయి . మరీ ముఖ్యంగా భోళాశంకర్ సినిమాతో డిజాస్టర్ హీరోయిన్.. ఐరన్ లెగ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకొని మరి ట్రోలింగ్ కి గురి అవుతుంది.

ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ గతంలో చేసిన తప్పులను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కీర్తి సురేష్ గతంలో ఎన్టీఆర్ సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట . అప్పట్లో కీర్తి సురేష్ కి ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలో తెలియదు . ఆ కారణంగానే తారక్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జనతా గ్యారేజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వస్తే కీర్తి సురేష్ తెలిసి తెలియక తనంతో రిజెక్ట్ చేసిందట .

ఆ తర్వాత ఆ రోల్ నిత్యామీనన్ కి వెళ్ళింది . దీంతో ఎన్టీఆర్ – కీర్తి సురేష్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది. ఒకవేళ ఆ సినిమాలో కాని అమ్మడు నటించి ఉంటే మాత్రం.. ఇప్పుడు కీర్తి సురేష్ ఎంతటి హై స్థానంలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు . అంత ఆమె బ్యాడ్ లక్ అంటున్నారు కీర్తి సురేష్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news