Movies"సిగ్గు సరం లేని ఆడది"..కాజల్ పై ఫ్యాన్స్ ఊహించని కామెంట్స్ ..ఏమైందంటే..?

“సిగ్గు సరం లేని ఆడది”..కాజల్ పై ఫ్యాన్స్ ఊహించని కామెంట్స్ ..ఏమైందంటే..?

కొన్నిసార్లు మన సొంత ఫ్యాన్సే మనల్ని చీదరించుకునే స్థాయికి మనం దిగజారిపోతూ ఉంటాము . అలా చాలామంది హీరోయిన్స్ ఫాన్స్ చేతనే ఛీ కొట్టించుకున్నారు . వాళ్ళల్లో ఒకరే టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ . లక్ష్మి కళ్యాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

ఆ తర్వాత కాజల్ కెరియర్ ఎలా పైపైకి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కాజల్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడం అప్పట్లో మేకర్స్ కు మంచి లాభాల వర్షం కురిపించింది . కాగా అలాంటి టైం లోనే కాజల్ బాలీవుడ్ సినిమాల్లోను నటించింది . కాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక హద్దులు మీరిపోయిన కాజల్ ఒకానొక టైం లో మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏకంగా టాప్ లెస్ ఫోటోకి ఫోజులిచ్చింది.

ఒంటిపై టాప్ మొత్తం తీసేసి సెమీ న్యూడ్ గా దర్శనమిచ్చింది . అప్పట్లో ఈ ఫొటోస్ కుర్రాళ్ళకి బాగా కనివిందు గా ఉన్నా.. కాజల్ ఫ్యాన్స్ కి మాత్రం కడుపు మండిపోయేలా చేశాయి. అంతేకాదు సిగ్గు సరం లేని ఆడదే ఇలా చేస్తుంది అంటూ కాజల్ పై ఘాటుగా స్పందించారు ఫ్యాన్స్ . ఆ తర్వాత తప్పు తెలుసుకున్న కాజల్ అప్పటినుంచి ఇప్పటివరకు అలాంటి ఛండాలమైన ఫోటోషూట్ చేసిందే లేదు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news