Moviesమహేశ్ బాబు ఇంట బిగ్ ఫంక్షన్.. అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్...

మహేశ్ బాబు ఇంట బిగ్ ఫంక్షన్.. అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే మహేష్ బాబు ఇంట్లో బిగ్ ఈవెంట్ జరగబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . అది కూడా తన ముద్దుల కూతురు సితార ఘట్టమనేనికి సంబంధించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు .

చాలా చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో ముందుకెళ్తూ ఉంటుంది . కాగ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోయే సితార ఘట్టమనేని కు ఓణీల ఫంక్షన్ చేయాలి అంటూ మహేష్ బాబు నమ్రతలు డిసైడ్ అయ్యారట . నిజానికి ఈ ఫంక్షన్ ఎప్పుడో చేయాల్సింది . మహేష్ బాబు అమ్మగారు బ్రతికున్నప్పుడే కానీ ..

కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయారు. ఫైనల్లీ ఆ మూమెంట్ ఇప్పుడు వచ్చింది . త్వరలోనే సితార ఘట్టమనేని ఓణీల ఫంక్షన్ మహేష్ బాబు కాంపౌండ్ లో జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news