Movies"బలవంతంగా ముద్దు పెట్టిన స్టార్ నటుడు"..లాగి చెంప పగల కొట్టిన జయప్రద..ఇన్నాళ్లకి...

“బలవంతంగా ముద్దు పెట్టిన స్టార్ నటుడు”..లాగి చెంప పగల కొట్టిన జయప్రద..ఇన్నాళ్లకి బయటకి వచ్చిన నిజం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. అలా అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త అబద్దం అని చెప్పడానికి లేదు .. అలా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకే నిజమయ్యాయి . అయితే మరికొన్ని మాత్రం అవి ఫేక్ గానే మిగిలిపోయాయి.

అయితే అలాంటి ఓ ఫేక్ కామెంట్స్ పై స్పందించాడు..స్టార్ నటుడు తాహిల్. ఆయన హీరోయిన్ జయప్రదను బలవంతం చేశారని .. ఆ టైంలో ఆమె చంపకేసి కొట్టిందని ఆ ఇష్యూ మర్చిపోలేకపోతున్నాను అంటూ జయప్రద ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అని .. ఈమధ్య కాలంలో వార్తలు వినిపించాయి . అయితే ఇదే విషయంపై తాహిల్ రెస్పాండ్ అయ్యాడు.

“అసలు నేను ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోనేలేదు.. మరి నేను ఆమెను ఎలా బలవంతం చేస్తాను.. ఒక రేప్ సీన్ లో నటించాలి అంటే ముందుగానే మేము హీరోయిన్ తో మాట్లాడుతాం .. ఆమె ఒప్పుకుంటేనే అలాంటి సీన్స్ లో చేస్తాం .. లేదంటే అస్సలు చెయ్యం .. ఇది కూడా తెలియని వాళ్ళు ఎలా నాపై ఇలాంటి చీప్ కామెంట్స్ చేయగలిగారు “అంటూ ఫైర్ అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news