ప్రభాస్.. ఆరు అడుగుల అందగాడు.. ఆ కటౌట్ చూస్తే ఎవరికి కొరుక్కుతినేయాలనిపించదు చెప్పండి . అంత అందంగా.. అంత చక్కగా.. అంత చూడగానే అట్రాక్టివ్ గా అనిపిస్తూ ఉంటాడు . నేడు మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు హ్యూజ్ రేంజ్ లో విషెస్ అందజేస్తూ ప్రభాస్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు.
కాగా హ్యూజ్ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ పాపులారిటీతో దూసుకుపోతున్న ప్రభాస్ చిన్నతనం నుంచి తన పుట్టినరోజులు చాలా సింపుల్గా చేసుకోవడానికి ఇష్టపడతారట . మరీ ముఖ్యంగా ప్రభాస్ కి తన పుట్టినరోజు నాడు ఎవరైనా పిల్లలకి అన్నం పెట్టడం చాలా చాలా ఇష్టమట. అందుకే ఆయన ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకు కొంతమంది అనాధ పిల్లలకు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు .
కాగ మనకి కావాల్సిన వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్లకి మనం ఫస్ట్ బర్త్డ డే విషెస్ అందజేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాం . అయితే ప్రభాస్ లైఫ్ లోను అలా ఒకరు ఉన్నారు . ప్రభాస్ పుట్టినరోజు కు మొదట విష్ చేసేది ఎప్పుడు ఆయననే. ఆయన మరెవరో కాదు .. గోపిచంద్ . ప్రభాస్ కు జాన్ జిగిడి దోస్త్ . ప్రభాస్ – గోపీచంద్ ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి ప్రభాస్ కి ప్రతి బర్త్డ డే కి ఫస్ట్ విష్ చేసేది గోపీచంద్ నే.. అంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు . ఈ సంవత్సరం కూడా గోపీచంద్ ని ప్రభాస్ కి ఫస్ట్ బర్త డే విషెస్ అందజేశారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ని తెగ పొగడేస్తున్నారు అభిమానులు..!!