Moviesప్రభాస్ కి ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం..కానీ, పుట్టినరోజు నాడు...

ప్రభాస్ కి ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం..కానీ, పుట్టినరోజు నాడు చచ్చిన తినడు.. ఎందుకో తెలుసా..?

ప్రభాస్ ..సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే.. ప్రభాస్ అని పేరు చెప్పగానే వచ్చే పులకరింపు ఒక విధంగా ఉంటుంది . మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎలాంటి హీరో ఫ్యాన్స్ కైనా సరే ప్రభాస్ పేరు చెప్తే ఓ స్పెషల్ తెలియని రకమైన ఫీలింగ్ కలుగుతుంది . దానికి కారణం ప్రభాస్ లో ఉన్న మంచితనమే . చిరంజీవి ఫ్యాన్ చిరంజీవిని ఇష్టపడతారు . బాలకృష్ణ ఫ్యాన్ బాలకృష్ణనే ఇష్టపడతారు.

మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబుని ఇష్టపడతారు . కానీ అందరి హీరోల ఫాన్స్ ఇష్టపడే ఏకైక హీరో ప్రభాస్ . ఆ విషయంలో చెప్పడంలో సందేహం లేదు. ఇవాళ ఆయన తన 44వ పుట్టినరోజును చాలా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు . ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన న్యూస్లను ట్రెండ్ చేస్తున్నారు . మనకు ముందు నుంచి తెలిసిందే ప్రభాస్ మంచి ఫుడి. ప్లేట్లో అన్ని రకాల ఐటమ్స్ టేస్ట్ చేయాలి అనుకునే టైప్ .

ప్రభాస్ కి రొయ్యలు అంటే చాలా చాలా ఇష్టం . పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చాడు. చేపల పులుసు అన్న రొయ్యల వేపుడు అన్న ప్రభాస్ కి మహా మహా ఇష్టం . అయితే ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే ప్రభాస్ పుట్టినరోజు నాడు మాత్రం మాంసాహారం తినడు.మొదటి నుంచి పుట్టినరోజు నాడు నాన్ వెజ్ తిననే తినడట . అంతేకాదు ఆయన పుట్టిన రోజు నాడు ఆయన స్థాయికి తగ్గట్టు పలువురికి అన్నదానం చేస్తూ వస్తాడట. ఫ్రెండ్స్ ని పిలిచి గ్రాండ్ గా పార్టీలు ఇవ్వడం కన్నా నలుగురు పేదవాళ్లకు అన్నం పెట్టడమే మంచిది అన్నది ప్రభాస్ ఒపీనియన్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news