ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న నిహారిక రీసెంట్ గానే అతగాడితో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకుంది . అప్పటినుంచి నిహారికకు సంబంధించిన ఏదో ఒక వార్త సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది .
రీసెంట్గా నిహారిక అమెరికా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఏవో సినిమాల కోసం కోర్సెస్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్ళింది అంటూ చెప్పుకొస్తుంది . అయితే లావణ్య వరుణ్ పెళ్ళికి ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా ఉండడం కోసమే నిహారిక అమెరికా వెళ్ళినట్లు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అయితే తన భర్త తోడు లేక నిహారిక ఓ కుక్కను పెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
అందుకే నిహారిక తన భర్త పక్కన లేకపోయినా సరే హ్యాపీగా మూవ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు జనాలు. లేకపోతే అంత ఇష్టంగా పెళ్లి చేసుకొని సడన్గా విడిపోతే ఎవరికి మాత్రం బాధ ఉండదు..? భర్తను మర్చిపోవడానికి ..నిహారిక ఓ కుక్కని కొనుక్కుంది అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు..!!