Moviesవరుణ్-లావణ్యల వెడ్డింగ్ కార్డ్ లో ఈ మిస్టేక్ గమనించారా.. పాపం మళ్ళీ...

వరుణ్-లావణ్యల వెడ్డింగ్ కార్డ్ లో ఈ మిస్టేక్ గమనించారా.. పాపం మళ్ళీ ట్రోలింగ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతున్న హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు నిశ్చితార్ధం చేసుకొని పెళ్లికి చేసుకోవడానికి రెడీ అవుతుంది .

ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్యల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా క్లాసిక్ లుక్ తో చాలా సింపుల్ గా వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయించుకున్న వరుణ్ – లావణ్య నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు . అయితే వెడ్డింగ్ కార్డులో మాత్రం ఆ డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు .

కేవలం రిసెప్షన్ హైదరాబాద్ మాదాపూర్ లో జరుగుతున్నట్టు మాత్రమే మెన్షన్ చేస్తూ కార్డులో కార్ పాస్ పెట్టి స్టార్స్ కు అందజేస్తున్నారు . ఈ క్రమంలోనే ఎవరైనా పెళ్లికి పిలవకుండా రిసెప్షన్ కి పిలవడం ఏంటి ..? అంటుంటే మరికొందరు టైట్ సెక్యూరిటీ కారణంగానే ఇలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వరుణ్ కూడా అంకుల్ లిస్ట్ లోకి వచ్చేస్తున్నాడు అంటూ కొందరు హీరోస్ నాటీ కామెంట్స్ చేస్తున్నారు..!!

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news