Moviesచాలా క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్...

చాలా క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. అస్సలు ప్యాంట్ వేసుకోదు..గుర్తుపట్టారా..!

ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న పాప చాలా క్యూట్ గా ఉంది కదూ ..చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కదు.. చిన్నప్పుడే కాదు పెద్దయ్యక కూడా అలాగే ఉంది. చూడగానే ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంది . అంతేకాదు స్టార్ హీరోయిన్ సైతం అమ్మడు సింగిల్ అటెంప్ట్ లోనే సాటిస్ఫై చేసేస్తుంది. అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ఈమె.

ఇంత చెప్పినా ఇప్పటికీ ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టలేకపోతున్నారా ..? ఈ బ్యూటీ మరెవరో కాదు టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజ హెగ్డే . ముకుంద సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ టైం అసలు బాగోలేదు ..అందుకే పక్కన కనిపించినా సరే జనాలు పట్టించుకోవడం లేదు .

ఒకప్పుడు మా పూజ మా పూజ అంటూ పొగిడే ఇప్పుడు పూజకు పనికిరాని పువ్వులా చూస్తున్నారు . అంతేకాదు పూజకి మరో ముద్దు పేరు కూడా ఉంది ప్యాంట్ వేసుకొని బ్యూటీ . పూజ ఎప్పుడు ప్యాంట్ వేసుకోనే వేసుకోదు..ఫ్రీగా ఉంటుంది.. అందుకే ముద్దుగా జనాలు ప్యాంట్ లేని పూజ అంటూ పిల్చుకుంటూ ఉంటారు ..పూజ చిన్నప్పటి ఫోటోనే ఇది ..ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news