Moviesఓసి నీ దుంప తెగ.. అప్పుడే అలాంటి పనులు కూడా స్టార్ట్...

ఓసి నీ దుంప తెగ.. అప్పుడే అలాంటి పనులు కూడా స్టార్ట్ చేశావా..? మీనాక్షి చౌదరి మహా ముదురే..!!

మీనాక్షి చౌదరి.. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . సమంత – పూజా హెగ్డే – తమన్నా లాంటి పేర్ల దగ్గర నుంచి శ్రీ లీల – రష్మిక మందన్నా- మీనాక్షి చౌదరి ఇలాంటి పేర్లకు మారిపోతున్నారు స్టార్ హీరోలు . వాళ్లు తెరకెక్కించే సినిమాలలో ఈ బ్యూటీస్ ని ఉంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్ .

నిన్న మొన్నటి వరకు చేతిలో ఒక్క ఆఫర్ లేక అల్లాడిపోయిన మీనాక్షి చౌదరి చేతిలో ఇప్పుడు ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఐదు కూడా బడా హీరోలవే కావడం గమనార్హం . కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అన్న ఛాన్సెస్ కూడా ఉన్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే మీనాక్షి చౌదరి సైతం తన రెమ్యూనరేషన్ ని డబుల్ చేసినట్లు తెలుస్తుంది . నిన్న మొన్నటి వరకు సినిమాకి 50 లక్షలు 60 లక్షలు తీసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఒక్కొక్క సినిమాకి కోటి 50 లక్షల డిమాండ్ చేస్తుందట .

మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాకి కోటి రూపాయలు ఛార్జ్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత కమిట్ అయిన సినిమాలు అన్నిటికీ కోటి 40 కోటి 50 లక్షలు డిమాండ్ చేస్తుందట . దీంతో టైం చూసుకొని మీనాక్షి చౌదరి భళే దెబ్బ కొడుతుంది అంటుంటే మరికొందరు హీరోయిన్స్ కి ఉన్న అలవాటే అలాంటిది అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి 2024 కంప్లీట్ అయ్యే సమయానికి మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్క అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news