సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఏ రేంజ్ లో ట్రోలింగ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . గత కొంతకాలంగా తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్న ఈమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిందని .. ఆ విషయం బయట పెట్టకుండా బోనీకపూర్ అండ్ ఫ్యామిలీ ఆమెకు ఆపరేషన్ చేయించి మరీ గర్భాన్ని తీసేసారని ..వార్తలు వినపడ్డాయి.
ఈ క్రమంలోనే వాళ్ళు శారీరకంగా దగ్గరగా ఉన్న ప్రెగ్నెంట్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ వార్తల పై బోనీకపూర్ సీరియస్ అయ్యాడు . పెళ్లికి ముందు జాన్వి కపూర్ గర్భం దాల్చింది అన్న వార్త పూర్తిగా అవాస్తమంటూ కొట్టి పడేసాడు .తాజాగా యూట్యూబర్ రోహన్ దువాకు బోనీ కపూర్ ఇంటర్వ్యూ ఇచ్చారు .
ఈ సందర్భంగా జాన్వికపూర్ పై వచ్చిన పుకార్లు అన్నిటికీ చెక్ పెట్టాడు. అంతేకాదు పెళ్లికి ముందే మాకు జాన్వి కపూర్ పుట్టింది అన్న వార్తలను కూడా కొట్టి పడేసాడు . జూన్ 2వ తేదీ 1996లో వివాహం చేసుకున్నామని .. కానీ ఆ వివాహం ఎవరికి తెలియదని .. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో అందరూ తప్పు తప్పుగా వార్తలు ప్రచురించడంతో .. పబ్లిక్ గా మరోసారి పెళ్లి చేసుకున్నామని క్లారిటీ ఇచ్చాడు. దీంతో జాన్వీ కపూర్ పెళ్లికి ముందే అలాంటి ఆపరేషన్ చేయించుకుంది అన్న వార్తలు పూర్తిగా అవాస్తమని తేలిపోయింది..!!