Moviesభగవంత్ కేసరి ఎఫెక్ట్: జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన కాజల్..బాలయ్య చెయ్యి...

భగవంత్ కేసరి ఎఫెక్ట్: జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన కాజల్..బాలయ్య చెయ్యి పడితే అంతేమరి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు మారిపోతుందని ఎవరు చెప్పలేరు . అది మటుకు నిజం. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు – హీరోయిన్లు – క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్లు తాము ఊహించని విధంగా జరిగి ఇండస్ట్రీ నుంచి అవుట్ అయిన విషయాలను మనం తెలుసుకున్నాం. అయితే సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఓ ఆఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తుంది కాజల్ అగర్వాల్ .

ఎప్పుడు అవకాశం వస్తుంది.. ఎప్పుడు ఆ సినిమా దొబ్బేస్తుంది అనే విషయాలు తెలియడం లేదు. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాలో నటించిన కాజల్ ఖాతాలో మరో అద్భుతమైన సినిమా వచ్చి చేరింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూ మల్లాడి విశిష్ట తెరకెక్కిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది .

గతంలో ఈ పాత్ర కోసం నయనతార -అనుష్క -మృణాల్ ఠాకూర్ -సంయుక్త మీనన్ లాంటి స్టార్ హీరోయిన్ అనుకున్న డైరెక్టర్ భగవంత్ కేసరి రిలీజ్ అయిన తర్వాత కాజల్ లుక్స్ చూసి ఈ సినిమాలో ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట . ఆచార్య సినిమాలో కాజల్ ని తీసేస్తే మాట కూడా మాట్లాడిన చిరంజీవి ..ఇప్పుడు ఆమెని ఎలా హీరోయిన్గా చూస్ చేసుకున్నాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు కాజల్ సైతం మంచి అవకాశం కావడంతోనే ఈ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news