పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు కాజల్ అగర్వాల్ ఇష్టంగా ఏ సినిమా చేసిన సరే ఆ సినిమాలో ఆమెకు నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కమిట్ అయిన ఆచార్య సినిమా ఆమెకు ఎంతటి భారీ దబ్బేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమాలో కొన్ని సీన్స్ సాంగ్ షూట్ చేసిన తర్వాత ఆమెను ఈ సినిమా నుంచి తీసేయడం నిజంగా అభిమానులకి మింగుడు పడలేదు.
అంతేకాదు కాజల్ అగర్వాల్ రీసెంట్గా బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్గా నటించింది . ఆల్మోస్ట్ ఆల్ ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది . అక్టోబర్ 19వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే కాజల్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఎడిటింగ్ లో అనిల్ రావిపూడి లేపేసారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
అంతేకాదు కధ డిమాండ్ ప్రకారం కాజల్ కన్న శ్రీలీల – బాలయ్య ఉన్న ఎక్కువ సీన్స్ ఏ రాసుకోచ్చారట . అంతేకాదు సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా కాజల్ ఈ సినిమా పై బోలెడు ఆసలు పెట్టుకుని ఉంది. కానీ ఇలా అనిల్ ఏడిటింగ్ లో లేపేయడం చాలా చాలా బాధపడ్డిందట..!!