Moviesపెళ్లికి ముందే శోభనం చేసేసుకుంటున్నారే.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో పూర్తిగా...

పెళ్లికి ముందే శోభనం చేసేసుకుంటున్నారే.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో పూర్తిగా రెచ్చిపోయిన అమల పాల్(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందా ..? అంటే ఎస్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ ఆయనతో కొద్దిరోజులు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసేసుకుంది.

రీజన్స్ ఏవైనా కానీ అమలాపాల్ విడాకులు తీసుకున్న తర్వాత చాలా బోల్డ్ గా కనిపించింది . ఎంతలా అంటే ఓ సినిమాలో ఏకంగా న్యూడ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది . ఆ తర్వాత పలుసార్లు ఆమె సెకండ్ బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి . ఫైనల్లీ అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసేసాడు అమలాపాల్ సెకండ్ బాయ్ ఫ్రెండ్ జగత్ .

గత కొన్ని రోజులుగా ఈమెతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు. అంతేకాదు అమలాపాల్ పుట్టినరోజు నాడు ప్రపోజ్ చేయడంతో యస్ చెప్పిందని హ్యాపీ బర్త్డ డే మై లవ్ అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు వీళ్ళిద్దరూ ఫుల్ గా తాగేసి ముద్దులు పెట్టుకుంటున్న వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అదే పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొందరు పెళ్లికి ముందే హనీ మూనా..? అంటూ చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news