Moviesవార్నీ..మన బ్రహ్మానందంకి ఇష్టమైన సినిమా అదా.. ఫ్యాన్స్ బుర్ర పీక్కున్న గెస్...

వార్నీ..మన బ్రహ్మానందంకి ఇష్టమైన సినిమా అదా.. ఫ్యాన్స్ బుర్ర పీక్కున్న గెస్ చేయలేరు..చెప్పుకోండి చూద్దాం..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు .. చాలామంది వస్తున్నారు.. కొద్ది టయానికి ఫెడ్ అవుట్ అయిపోతున్నారు . అయితే కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ టాప్ కమెడియన్ గా పాపులారిటీ దక్కించుకున్నారు బ్రహ్మానందం. ఈయన కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మొదటి నుంచి సోషల్ మీడియా కి దూరంగానే ఉంటూ వచ్చాడు బ్రహ్మానందం. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలో నటించడం తగ్గించిన బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు .

ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పారు . ఇలాంటి మూమెంట్లోనే మీ ఫేవరెట్ సినిమా ఏంటి..? అంటూ హోస్ట్ ప్రశ్నించారు . ఎన్నో సినిమాల్లో నటించిన బ్రహ్మానందం కు ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసుకోవాలని చాలామందికి కోరికగా ఉంటుంది . అయితే బ్రహ్మానందం ఫాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని ఓ సినిమా పేరును ఆయన నోటి నుండే వినడం అభిమానులకు షాకింగ్ గా ఉంది .

ఇంతకీ బ్రహ్మానందం ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసా ..? తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్గా రీతు వర్మ నటించిన పెళ్లిచూపులు సినిమా. ఎస్ ఈ సినిమా పేరు బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టమని .. కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకునింది అని .. టైం పాస్ చేయడానికి.. టైం దొరికితే ఎంజాయ్ చేయడానికి ఈ మూవీని చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. దీంతో బ్రహ్మానందం ఇలాంటి మూవీని ఇష్టపడతారా..? ఆయన కామెడీ టైమింగ్ కి ఇంకా కితకితలు..? ఎవడి గోల వాడిది..? అలాంటి సినిమాలు ఇష్టపడతాడు అని చెప్తారేమో అనుకున్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉండగా మరికొందరు సూపర్ టేస్ట్ బెహ్మి అంటూ పొగిడేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news